Welcome to our Organic store Organia!

call us

8688613502

‘వాలు జడ ..పరువాల జడ ‘ అని ఏదో పాడా …

తనకి తెలుగు పాటలు, నాకు బారు జడలు ఇష్టం  !!

‘హా ..ఎం వాలు జడ … కుచ్చు కుచ్చులుగా ఊడిపోవటానికి మాత్రమే ఉంటుంది ఆడవాళ్ళ జుట్టు ” చిక్కు పడిన జుట్టును దువ్వెన తో దువ్వుతూ ఊడివస్తున్న జుట్టు ని బాధ గా చూస్తూ అన్నది రాధ !

తన బాధ జుట్టు గురించో ఆడవాళ్ళ గురించో అర్ధం కాక చూస్తూ ఉన్న  !!

ఎం మాట్లాడవేం ? అంటూ నా వైపు కోపం గా చూసింది

‘విసుగు , కోపం కూడా ఇంత అందం గా ఉంటాయి అని ఇప్పుడే అర్ధం అయ్యింది ‘ అన్న

అంతే కానీ నా జుట్టు ఊడకుండా ఉండటానికి పరిస్కారం లేదు అంటావు .

పరిస్కారం ఉంది లే కానీ , దాని కంటే ముందు .. ఇది విను , నువ్వు ఎలా ఉన్న నాకు బానే ఉంటావు !

‘నీ జాలి , దయ నాకొద్దు .. ‘!! అన్నది

‘జాలి , దయ కాదు లే గాని , జుట్టు ఊడటం అనేది జీవన్మరణ సమస్య కాదు అని అర్ధం చేసుకుంటే , నీకు ఒకటి చెప్తా ..’ అన్నాను

‘చెప్పు ‘ అన్నది

‘ఈ  ప్రోడక్ట్ ఒకసారి చూడు  ‘తిరగలి- ద్వాదశి హెయిర్ ఆయిల్ ‘  ,

https://tiragali.com/product/dwadashi-hair-oil/

 ఈ హెయిర్ ఆయిల్ తయారీకి వాడిన ingredients తో పాటు , తయారీ విధానం కూడా clear  గా ఓపెన్ గా site లో చూపించారు ! చూసి నచ్చితే ఆర్డర్ చెయ్యి !!

బట్ నువ్వు ఎలా ఉన్న చాలా బావుంటావు ..అది నమ్ము !! అన్నాను

‘‘జుట్టు మొత్తం ఊడిపోయిన కూడా నా ?’  అన్నది

‘హా ..అప్పుడు బోడిగుండు కూడా ఇంత అందం గా ఉంటుందా ‘  అనిపిస్తుంది ఏమో లే అని నవ్వాను 

Leave a Comment

X